న్యూ జెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) జూలై 1,2,3 తేదీల్లో న్యూ జెర్సీ లో నిర్వహిస్త్తున్న తెలుగు సంబరాల్లో నాట్స్ తెలుగు సంబరాల్లో స్వర్ణ జ్యూలరి వారి రాఫిల్ లక్కీ డ్రా …
నాట్స్ సంబరాల్లో పాల్గొనే సందర్శకుల కోసం స్వర్ణ జ్యూలరి వారు లక్కీ డ్రా బాక్స్ ఏర్పాటు చేసారు. జూలై 2,3 తేదీలలో సంబరాలకి ముందుగా వచ్చే తొలి 1000 మంది సందర్శకుల పేరు , ఈమెయిలు వివరాల సేకరించి, డ్రా తీసి 3 జతల బంగారు చెవి రింగులు శని , ఆది వారాల్లో విజేతలను ప్రకటించి వారికి అందచేస్తామని స్వర్ణ జ్యూలరి సంస్థ నిర్వాహకులు తెలియ చేసారు. ప్రతీ విజేత కి ఒక జత చెవి రింగులు బహుమతి గా అందుతాయి. మరిన్ని వివరాలకు http://www.sambaralu.org సంప్రదించగలరు. |
Swarna Jewels LLc from Pennsilvania have come forward to join hands with NATS in support of the Sambaralu event. Owners of Swarna Jewels LLc Mr.Satish Rachamadugu are planning to keep a lucky draw box in the premesis of NATS and offering a twin set of Ear Rings to each of the three selected winners from the Lucky Draw amongst the first entrants of 1000 visitors. This will be presented on July 2nd Saturday and July 3rd Sunday.
If you have already enrolled in the onine registration, feel free to communicate to your near and dear and be a part of our Telugu sambaralu. For more details contact: http://www.sambaralu.org |